జాగ్రత్త.. జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు

జాగ్రత్త.. జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు

PLD: జిల్లాల్లో నేడు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదని కోరింది. ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో మంచినీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచించింది.