VIDEO: పంచాయతీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశం
E.G: గోకవరం గ్రామ పంచాయతీ వద్ద సచివాలయ సిబ్బంది, స్వయం ఉపాధి సంఘాల సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి పిఓపి.ఆర్. డీ భీమేశ్వరి పాల్గొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి నిర్వహించాలన్నారు. అలాగే పంచాయతీ తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.