'మూడు సెంట్ల భూమిని అర్హులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి'

'మూడు సెంట్ల భూమిని అర్హులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి'

కృష్ణా: పామర్రు నియోజకవర్గంలో సోమవారం నిర్వహించనున్న ధర్నాలో MLA అక్రమాలు, ఇసుక దందాలు, దోపిడీలను ప్రజల ముందుకు తీసుకొస్తామని మాజీ MLA కైలే అనిల్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మూడు సెంట్ల భూమిని అర్హులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ప్రస్తుత MLAకు సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల కోసం ఇళ్ల స్థలాల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.