చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ

చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ

SRPT: బ్యాంకులు, బంగారం దుకాణాల వద్ద చుట్టూ తెలిసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. గురువారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో బ్యాంకు అధికారులకు, బంగారం షాపు యజమానులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బలమైన లాకర్ వ్యవస్థ పెట్టుకోవాలని, భద్రత పరమైన లోపం ఉండొద్దన్నారు. నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు.