కుటుంబానికి అండగా ఉంటాం

కుటుంబానికి అండగా ఉంటాం

NLG: మాడ్గులపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన తిరుగుడు వెంకన్న యాదవ్ వయస్సు(48) ఈ నెల 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ నల్లమోతు భాస్కర్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.