VIDEO: కాంగ్రెస్‌లో చేరిన మంతుర్థి ఐలయ్య నగర్ నేతలు
HNK: కాజీపేట 62వ డివిజన్ పరిధిలోని మంతుర్థి ఐలయ్య నగర్ కాలనీకి చెందిన పలువురు స్థానిక నేతలు కార్పొరేటర్లు రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని, పార్టీలో చేరిన ప్రతి వ్యక్తికీ తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తామని కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు, తదితరులు ఉన్నారు.