జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక

జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక

ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రానున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ. 500 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అధికారులు చేశారు.