జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సాంకేతిక లోపం

జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సాంకేతిక లోపం

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలం సాంకేతికంగా అనుకూలం కాదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాథమిక సర్వేలో ఈ విషయం తేలిందని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు.