మైనారిటీల నుంచి రుణాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

VZM: జిల్లాలో నివసిస్తున్న ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీక తదితర మైనారిటీ వర్గాల వారికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల ఉండాలన్నారు.