'రెవెన్యూ వసూళ్లను మరింత పెంచాలి'

'రెవెన్యూ వసూళ్లను మరింత పెంచాలి'

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం రెవెన్యూ విభాగం వారాంతపు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వీస్ రిక్వెస్ట్‌లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, ఐజీఆర్ఎస్ అప్లికేషన్లను వెరిఫై చేసి తదుపరి స్థాయి అధికారికి పంపించాలని సూచించారు. అలాగే, నిర్దేశిత రెవెన్యూ వసూళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.