నరసరావుపేట టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న చదలవాడ

నరసరావుపేట టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న చదలవాడ

గుంటూరు: నరసరావుపేట టీడీపీ టికెట్ ఇప్పటి వరకు ఆ పార్టీ ఇంఛార్జ్ కొనసాగిన డాక్టర్ చదలవాడ అరవింద బాబుకే కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ అధిష్టానం 3వ జాబితా విడుదల చేసింది. దీంతో నరసరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద అరవింద బాబు అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.