సిలిండర్ సెగ.. 'తగులుతోంది'

సిలిండర్ సెగ.. 'తగులుతోంది'

KKD: పశ్చిమాసియా జరుగుతున్న యుద్దం వల్ల కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గింది. దీంతో కాకినాడ జిల్లాలో పలు హోటల్స్ మూత పడ్డాయి. కొందరు హోటల్ నిర్వాహకులు పొట్టకూటి కోసం వివిధ మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు కట్టెల పొయ్యి వాడుతుంటే, మరి కొందరు ఊకతో పొయ్యిలు తయారు చేస్తున్నారు. అయితే కట్టెల కంటే ఊక తక్కవ ఖర్చు అవుతుందని కొందరు వ్యాపారులు పేర్కొంటున్నారు.