'నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి'

'నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి'

ADB: జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే సాత్నాల మండలంలో 2 మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉండగా మండల వాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MRO జాదవ్ రామారావు తెలిపారు. ఈనెల 27 వరకు అర్హులైన వారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.