VIDEO: 'ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి'

VIDEO: 'ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి'

WNP: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సూచించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలన్నారు.