VIDEO: మాజీ ఎంపీ తల్లి పెద్దకర్మలో పాల్గొన్న భీమ్ భరత్

VIDEO: మాజీ ఎంపీ తల్లి పెద్దకర్మలో పాల్గొన్న భీమ్ భరత్

RR: చేవెళ్ళ పార్లమెంట్ మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాతృమూర్తి గడ్డం చంద్రకళ పెద్ద కర్మ కార్యక్రమంలో చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పామేన భీమ్ భరత్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.