'జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి'

'జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి'

NRPT: తెలంగాణ జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట జిల్లా జాగృతి పార్టీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా దామరగిద్ద తండాకు చెందిన విస్లావత్ బాబు నాయక్‌కు గురువారం నియామక పత్రం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ ఎస్టీ విభాగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.