కందుల దుర్గేష్‌కు స్వాగతం పలికిన మంత్రి కొండపల్లి
VZM: జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు చేరుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు స్థానిక జడ్పీ గెస్ట్ హౌస్‌లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, జిల్లా జానసేన నాయకులు పాల్గొన్నారు.