ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రాజంపేట స్టాక్ గోడౌన్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ రాజేంద్రన్
☞ ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించండి: ఎమ్మెల్యే షాజహాన్
☞ రాజంపేటలో నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం జగన్
☞ గండి క్షేత్రంలో వీరాంజనేయస్వామికి ఘనంగా శ్రావణమాసం పూజలు
☞ మదనపల్లె ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ చేసిన ఐడీబీఐ బ్యాంకు