VIDEO: పుంగనూరులో MRPS ఆవిర్భావ వేడుకలు

CTR: పుంగనూరులో MRPS పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడ వాడలో ఘనంగా నిర్వహించారు. పట్టణ సమీపంలోని నక్కబండలో మండల ఇంఛార్జ్ మాతంగి నాగభూషణం జెండా ఆవిష్కరించి మాదిగల అమరవీరులను స్మరిస్తూ ఐదు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేక్ కట్ చేసి, 30 ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి సాధించామని ఆయన తెలిపారు.