అక్రమాస్తుల కేసులో ఏసీ శాంతి అరెస్ట్!

అక్రమాస్తుల కేసులో  ఏసీ శాంతి అరెస్ట్!

VSP: అక్రమ ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2020లో విశాఖలో పోస్టింగ్ తర్వాత డిప్యూటీ కమిషనర్ పుష్పవర్దన్‌పై ఇసుక, మట్టితో దాడి చేసి వార్తల్లో నిలిచారు. 2024లో ఆమె భర్త చేసిన ఫిర్యాదులపై విచారణ జరగ్గా సస్పెండ్ అయ్యారు. కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి వచ్చిన శాంతి తాజాగా ఏసీబీ దాడుల్లో అరెస్టు కావడంతో కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.