తంబళ్లపల్లెలో గురువారం MPP ఉపఎన్నిక

తంబళ్లపల్లెలో గురువారం MPP ఉపఎన్నిక

అన్నమయ్య: అక్టోబర్ 13న అనసూయమ్మ రాజీనామాతో ఖాళీ అయిన తంబళ్లపల్లె MPP పదవికి గురువారం ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు MPDO బాపూజీ పట్నాయక్ చెప్పారు. అనంతరం MPTCలతో శ్యామల కోటిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఎంచుకున్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాల ప్రకారం ఇప్పుడు అధికారికంగా ఎన్నిక జరగనుంది.