మున్సిపల్, అధికారులు సిబ్బందికి అవగాహన సదస్సు

PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. పని స్థల లైంగిక వేధింపు చైల్డ్ హక్కులు, పోక్సో, PCPNDT, గృహ హింస చట్టాలు, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, మాదకద్రవ్య నివారణ, మహిళా సంక్షేమ పథకాలు, అంగన్వాడీ, హెల్ప్ లైన్, సఖి, షీ టీం సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.