'ఇరాన్‌పై దాడులు ఆపాలి'

'ఇరాన్‌పై దాడులు ఆపాలి'

VSP: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ జగదాంబ జంక్షన్‌లో గురువారం వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ...ప్రపంచ శాంతి కోసం భారత్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే రెహ్మన్ పాల్గొన్నారు.