సర్వే ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి: కలెక్టర్

NRML: జిల్లాలో జరుగుతున్న డిజిటల్ జనరల్ క్రాఫ్ట్ ఎస్టిమేషన్ సర్వేను ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సర్వే ప్రక్రియలు ప్రతి అధికారి పూర్తి అవగాహనతో వ్యవహరించాలని, పొరపాట్లు లేకుండా సర్వేను చేయాలని సూచించారు.