ఉపాది హామీ కార్మికులను కలిసిన కాంగ్రెస్ నేతలు

ఉపాది హామీ కార్మికులను కలిసిన కాంగ్రెస్ నేతలు

VZM: నెలిమర్ల మండలం, గుంపాం గ్రామములో మహాత్మ గాంది జాతీయ గ్రామీణ ఉపాది పదకం పరిరక్షణ పోరాటం నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఉపాది హామీ కార్మికులను కలిశారు.ఈసందర్బంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలియజేస్తూ రాబోయే కాలంలో వారు ఏవిదంగా మోసపోతారో వివరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పద్మనాభం,శేఖర్, మురళి ఉన్నారు.