'ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతాం'

'ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతాం'

KNR: తమ కళాశాలలో చేరిన విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతామని కళాశాల సెక్రటరీ డా. జీ శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం జరగగా, ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తమ కళాశాలను ఎంచుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.