పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రకటన

పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రకటన

PPM: జిల్లాలో పంచాయతీ స్థాయిలో ఓటరు జాబితాను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 451 పంచాయతీల్లో 6,48,22 గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 3,14,887 మంది పురుషులు కాగా 3,33,278 మంది మహిళలు ఉన్నారు. 66 మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు.