కొత్త జిల్లాగా పోలవరం
ELR: మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం ఇది ఏలూరు జిల్లాలో ఉంది. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పడనుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.