శ్రీ గంటలమ్మతల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

NTR: నందిగామ మండలం అనాసాగరం గ్రామంలోని శ్రీ గంటలమ్మతల్లి దేవాలయాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ సౌమ్య సందర్శించారు. ఆలయంలో జరిగిన శ్రావణమాస ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అనాసాగరం గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో పిల్లపాపాలతో ఆనందంగా కోరుకుంటున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.