మాధాపూర్‌లో వాహనం బ్రేక్ డౌన్..!

మాధాపూర్‌లో వాహనం బ్రేక్ డౌన్..!

HYD: మాధాపూర్ పరిధి పార్వతీనగర్ SBI కాలనీ సిగ్నల్ వద్ద ఒక వాహనం బ్రేక్ డౌన్ అయింది. వెంటనే స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అక్కడే పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, లేన్ డిసిప్లిన్ పాటించాలని పోలీసులు సూచించారు.