ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ DY.CM పవన్‌ను విమర్శించే అర్హత రోజాకు లేదు: మంత్రి దుర్గేష్
✦ తూ.గో జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్ర కాలువ.. అప్రమత్తమైన అధికారులు
✦ రాష్ట్రంలో ఎంపీల పనితీరు ఆధారంగా 13వ ర్యాంక్ సాధించిన ఎంపీ పురందేశ్వరి
✦ గొల్లప్రోలులో యూరియా కొరత.. 'ఎక్కడున్నావ్ వర్మ' అంటూ రైతులు ఆందోళన
✦ మంత్రి సుభాష్‌కు జీవోకు, మెమోకు తేడా తెలీదు: పిల్లి సూర్యప్రకాష్