VIDEO: మల్లన్న గుట్టపై అఖండ జ్యోతి

VIDEO: మల్లన్న గుట్టపై అఖండ జ్యోతి

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సమీపంలోని దేవుడిగుట్టపై అఖండ దీపజ్యోతిని ఏర్పాటు చేసి శోడష ఉపచారాలు చేసి దీపాన్ని వెలిగించారు. 50 కిలోల నువ్వులనూనె, నెయ్యి, కర్పూరం, ఒత్తులు పెద్ద పాత్రలో వేసి అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈవో సుధాకర్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.