నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రూ. 7. 20 కోట్లు మంజూరు

నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రూ. 7. 20 కోట్లు మంజూరు

AKP: నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాకవరపాలెం మండలంలో రెండు కీలక రహదారుల పునరుద్ధరణకు రూ. 7.20 కోట్లు మంజూరు చేసినట్లు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం తెలిపారు. ఆర్అండ్ బి శాఖ ద్వారా ఈ నిధులు విడుదలయ్యాయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.