కడపలో చెత్త విభజనపై కమిషనర్ అవగాహన

కడపలో చెత్త విభజనపై కమిషనర్ అవగాహన

KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ బుధవారం తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వడంపై వెస్ట్, నార్త్ జోన్ క్లాప్ ఆటో లోడర్లకు అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు చెత్త విభజన విధానం ప్రదర్శిస్తూ పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని సూచించారు. బుగ్గ వంక వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను కూడా పరిశీలించి, నాణ్యతతో గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.