'రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆగదు'

'రిజర్వేషన్లు సాధించేదాకా పోరాటం ఆగదు'

గద్వాల కేటి దొడ్డి మండల కేంద్రంలో, విద్య, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని గాజుల కృష్ణారెడ్డి, ఎల్. భీమ్ రెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్ రాములు తెలిపారు. రేపు వాల్మీకి భవన్‌లో జరిగే బీసీ చైతన్య సదస్సులో బీసీలంతా నినాదాన్ని ఢిల్లీ వరకు వినిపించాలని పిలుపునిచ్చారు.