VIDEO: పుంగనూరులో బీజేపీ నాయకుల సంబరాలు

VIDEO: పుంగనూరులో బీజేపీ నాయకుల సంబరాలు

CTR: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై పుంగనూరులో సంబరాలను నిర్వహించారు. శనివారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ కూడలిలో బాణ సంచాలు కాల్చి, మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు మాట్లాడుతూ.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బిజెపి జెండా ఎగరడం సంతోషంగా ఉందన్నారు.