నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

NLR: కండలేరు జలాశయం నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగమ్మకు చీర సారే సమర్పించి పూజలు నిర్వహించి రాపూరు ఫ్లవర్ ప్లాంట్ నుంచి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు రబీ సీజన్లో ఇబ్బందులు పడకుండా 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు.