వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

MDK: జిల్లా మాసాయిపేట మండలం పులిగుట్ట తండాలో బానోతు సునీత(24) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సునీతకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం కాగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా భర్తతో గొడవల కారణంగా ఐదు సంవత్సరాలుగా తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తోంది. అర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంభీకులు తేలపారు.