తిరుమలకు సాయి రాఘవేంద్ర సంస్థ ఛైర్మన్ విరాళం

తిరుమలకు సాయి రాఘవేంద్ర సంస్థ ఛైర్మన్ విరాళం

HYD: నగరానికి చెందిన సాయి రాఘవేంద్ర  నిర్మాణ సంస్థ ఛైర్మన్ ఎం.జనార్దన్ తిరుమల ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి రూ.10,00,116 విరాళం అందించారు.