యాంటీ ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
CTR: పుత్తలపట్టులోని వేము ఇంజినీరింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ డి. గోపీ సుమారు 500 మంది విద్యార్థులకు ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలు, మహిళలపై జరిగే నేరాలు, మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు.