VIDEO: మల్కాజ్‌గిరి చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
MDCL: మల్కాజ్‌గిరి చౌరస్తాలో హిందూ ధర్మ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను హిందూ ధర్మం క్షమించదని, కొండగట్టు ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలచందర్ గౌడ్, సంతోష్ , శ్రీనివాస్, రామన్న, శ్రీనివాస్ ముదిరాజ్, సోమా శ్రీనివాస్ పాల్గొన్నారు.