హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి

KRNL: ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేజీబీవీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తామస్ మంత్రాలయం ఎమ్మార్వో రమాదేవికి వినతిపత్రం ఇచ్చారు. ముందుగా విద్యార్థులతో కలిసి అంబేద్కర్ కూడలి నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.