VIDEO: రాజమండ్రిలో సందడి చేసిన 'రాజు వెడ్స్ రాంబాయి' టీమ్
E.G: రాజమండ్రిలోని ఊర్వశి థియేటర్లో 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్ర బృందం శనివారం సాయంత్రం సందడి చేసింది. సినిమా విజయవంతమైన నేపథ్యంలో హీరో అఖిల్, హీరోయిన్ తేజస్విని, నిర్మాత రాహుల్, నటుడు చైతు జొన్నలగడ్డ థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు. సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. హీరో, హీరోయిన్లు వేదికపై డ్యాన్స్ వేసి అభిమానులను ఉత్సాహపరిచారు.