'జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం'

'జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం'

SKLM: జిల్లా వ్యాప్తంగా జగన్నాథస్వామి దేవాలయాల్లో రథయాత్ర ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురం, ఇల్లీసుపురంలో పూరి సాంప్రదాయంలో 9 రోజులు, గుజరాతీపేటలో ఆంధ్ర సాంప్రదాయంలో 11 రోజులు వేడుకలను నిర్వహిస్తారు.