దాడి చేశారని మనస్థాపంతో ఆత్మహత్య

దాడి చేశారని మనస్థాపంతో ఆత్మహత్య

గద్వాల: మెల్ల చెరువు గ్రామానికి చెందిన K. స్వప్న (29) ఇంటి స్థలం నిర్మాణం విషయంలో వేరే వాళ్ళు దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి స్థలం నిర్మాణం విషయంలో అక్రమంగా మా స్థలంలో నిర్మిస్తున్నారని ఆమె అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.