తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు

తేనెటీగల దాడిలో ముగ్గురికి గాయాలు

అల్లూరి: కూనవరం మండలం శబరి బ్రిడ్జి వద్ద ఆదివారం తేనెటీగల దాడిలో ముగ్గురు గాయపడ్డారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పూసపాటి రామారావు అనే వ్యక్తి తేనెటీగల దాడిలో గాయపడి మరణించినట్లు స్థానికులు తెలిపారు. శబరి నది ఒడ్డున కర్మకాండలు చేయడానికి ఓ మృతదేహాన్ని తరలిస్తుండగా ఇదే విధంగా తేనెటీగలు దాడి చేయగా సుమారు 30మంది గాయపడ్డారు.