మళ్ళీ గెలుస్తానన్న నమ్మకం లేదు ఎందుకంటే..?
BRSకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని LB నగర్ MLA దేవిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. అలాగే BJP రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మాట్లాడే విధానం సరిగ్గా లేదని, హిందూ, ముస్లింలను వేరు చేసే విధంగా ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.