సహజ కాన్పులపై గర్భిణీలకు అవగాహన

సహజ కాన్పులపై గర్భిణీలకు అవగాహన

SRPT: గర్భిణీలు సహజ కాన్పులకై క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకోవాలని జాజిరెడ్డిగూడెం మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ కోరారు. సోమవారం అర్వపల్లిలోని పీహెచ్సీలో సహజ కాన్పుల కొరకు గర్భిణీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు.