VIDEO: శిధిలమైన క్వార్టర్స్.. అద్దె భవనాలలో సిబ్బంది

VIDEO: శిధిలమైన క్వార్టర్స్.. అద్దె భవనాలలో సిబ్బంది

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సిబ్బంది కోసం 25 ఏళ్ల క్రితం నిర్మించిన క్వార్టర్స్ గత పదేళ్లుగా మూలపడ్డాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అద్దె భవనాలలోనే నివాసం ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్సై వసతి గృహం కూడా శిథిలావస్థకు చేరుకుంది. విలువైన ఈ స్థలంలో కొత్త క్వార్టర్స్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.