చదవాలంటే రెండు కిలోమీటర్లు నడవాల్సిందే..!

చదవాలంటే రెండు కిలోమీటర్లు నడవాల్సిందే..!

ASR: డుంబ్రిగూడ మండలం గొల్లూరివలస గ్రామంలో వంతెన, రహదారి సౌకర్యం లేక స్థానికులు, పాఠశాలకు వెళ్లి చిన్నారులు అనేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు చేరేందుకు చిన్నారులు ప్రతిరోజు రెండు కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ వాగు దాటుకుంటూ వెళ్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.